పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ లలో ‘సత్యాగ్రహి’ ఒకటి. అప్పుడెప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం మూలన పడింది. నిర్మాత ఎ.యం.రత్నం మొదట దీన్ని పవన్ దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించాడు. కానీ పట్టాలెక్కలేదు. ‘జానీ’ చిత్రం తర్వాత ఇప్పుడు మరోసారి పవన్ మెగా ఫోన్ చేపట్టనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పవన్ ఏమి చేసినా ఓ లెక్కుంటుందని వారు అంటున్నారు. దాసరి పవన్ తో సినిమా ప్రపోజల్ పెట్టిన వెంటనే తన ‘సత్యాగ్రహి’ స్క్రిప్ట్ ను బయటకు తీసి దాన్ని తెరకెక్కిస్తానంటే ఓకే అని చెప్పాడట. దానికి దాసరి అంగీకరించడమే కాదు.. పవన్ నే డైరెక్షన్ చేయమని కోరడంతో ఈ ప్రాజెక్ట్ కు పవన్ ఓకే చెప్పాడని, లేకపోతే ఆయన దాసరి సినిమాను ఓకే చేసేవాడే కాదని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
Pawan is all set to join hands with Darsakaratna Dasari Narayana Rao for a new project and it’s known news to all .Now the topic of discussion is, who would be directing this prestigious project. Earlier we have rumors that Dasari remaking Neram and Puri Jagannath will be directing this flick. Here is another update on the news that created sensation yesterday (Feb 24th). The latest reports suggest that Pawan Kalyan-Dasari movie is titled as Satyagrahi and Pawan himself will be directing the movie. Way back in 2006, Pawan Kalyan in his own direction, started 'Satyagrahi' film under Surya Movies banner. But due to reasons best known to him, the project was shelved. As per reports Pawan is keen on revoking the film. Dasari feels story will appeal to present generation and discussed the same with Power Star Pawan Kalyan. Now the question is whether Pawan is doing the same Satyagrahi story which he started in 2006.Coincidentally it was Dasari Narayana Rao who arrived as chief guest for the launch of 'Satyagrahi' in 2006 and he gave the first clap for the first shot which was filmed on Pawan Kalyan. One is not sure how much truth is these rumours but sources close to the film circles say it will soon turn a reality. Let us wait to see how true they are but the sooner it hits the floors, the happier Pawan Kalyan fans would be.
No comments:
Post a Comment