Thursday 16 July 2015

Read 'Baahubali' Part-2 Story LEAKED..(బాహుబలి పార్ట్ 2 స్టోరీ లీక్)

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-ది బిగినింగ్’ ఇటీవలే విడుదలై బాక్పాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి భాగంలో సగం సినిమానే చూపించిన రాజమౌళి మిగతాది 2016లో ‘బాహుబలి’ పార్ట్-2లో చూపిస్తామంటూ ప్రేక్షకుల్లో ఉత్కంఠకు తెరలేపాడు. కాగా…‘బాహుబలి-2′ స్టోరీ లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. లీకైన స్టోరీ ఇలా ఉంది…
Read more »

No comments:

Post a Comment