Monday 16 February 2015

S/O Satyamurthy Movie Release Date Fixed

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.s/o సత్యమూర్తి మార్కెట్ లో చాలా మంచి రేటింగ్ చేస్తుంది.ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అందరు ఆశిస్తున్నారు.జులాయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.
మార్చ్ మొదటి వారం లోగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది.ఏప్రిల్ 4 న ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది.రేసు గుర్రం సినిమా తో మంచి కలెక్షన్స్ వసూలు చేసినా అల్లు అర్జున్ ఇప్పుడు s/o సత్యమూర్తి తో పై కూడా మంచి హాప్ పెట్టుకున్నారు.ఈ సినిమా లో సమంత,అదా శర్మ,నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
We are talking about guarantee entertainment movie “S/O Satya Murthy”. Its release date was confirmed on 4th April. Trivikram & Bunny teamed for this film.

No comments:

Post a Comment