Showing posts with label Akhil Akkineni. Show all posts
Showing posts with label Akhil Akkineni. Show all posts

Thursday, 5 March 2015

Thursday, 26 February 2015

Akhil to make an Adventurous debut..?

వీవీ వినాయక్ డైరక్షన్ లో అఖిల్ హీరో రాబోతోన్న సినిమాలోని కొన్ని సీన్స్ హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ సీరీస్ ను పోలి ఉంటాయట.  కుర్రోడిలోని టాలెంట్ ను బయటకు తీసి వివి వినాయక్ అదిరిపోయే విధంగా ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ప్రేక్షకులలో ఉన్నాయి. అక్కినేని అఖిల్ వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ సీరీస్ ను పోలి ఉంటాయని వార్తలు వినపడుతున్నాయి. హాలీవుడ్ లో సంచలనాలు సృస్టించిన ఈ ఇండియానా జోన్స్ సినిమాలలోని కొన్ని సాహస దృశ్యాలు ఆధారంగా అఖిల్ సినిమాలోని కొన్ని సీన్స్ ను డిజైన్ చేసే పనిలో ఈ సినిమా దర్శకుడు వినాయక్ బిజీగా ఉన్నట్లు టాక్.

సోషియో ఫ్యాంటసీ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలోని కొన్ని సాహస సన్ని వేశాలను హాలీవుడ్ సినిమాల స్థాయిలో తీసే ఉద్దేశ్యంతో దర్శకుడు వినాయక్ ఈ ఇండియానా జోన్స్ ప్రయోగం చేస్తున్నట్లు టాక్. తెలుగు ప్రేక్షకులు ఇప్పటి వరకు ఏ సినిమాలోను చూడని సాహస సన్ని వేసాలు అఖిల్ సినిమాలో చూపించి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని వినాయక్ ఆలోచన అని అంటున్నారు. అమెరికాకు చెందిన డాక్టర్. హెన్రీ చేసిన యదార్ధ సాహసాల పై ఇండియా జోన్స్ సీరీస్ తో అనేక హాలీవుడ్ సినిమాలు, ఇంగ్లీష్ సీరియల్స్, వీడియో గేమ్స్ ఎన్నో సిరీస్ లుగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కొన్ని వేల కోట్ల బిజినెస్ ను చేసాయి.
According to sources, Untitled Akhil-VV Vinayak film will be on the lines of Hollywood movies like Indiana Jones, Romancing The Stone and others. Shooting will commence soon and will be completely shot in South Africa and USA.

Sunday, 15 February 2015

Akhil Akkineni Introduction Teaser Download 3Gp Mp4

Akhil Akkineni Debut Movie Introduction Teaser came out and it looks too good. Akhil stealing the attention with his ease. Vinayak is the director of this Film.
Download Here

Download Nag,Chaitanya,Venkatesh,Nitin Speech At Akhil Movie Launch

Download All

Nagarjuna Speech - [watch]
Download Here
Read more »

Akhil Akkineni Speech At Movie Launch Event Video Download 3Gp Mp4

Akhil Akkineni Speech At Movie Launch Event video. Nagarjuna, Venkatesh, Raghavendra Rao, Nagachaitanya and other Akkineni family members attended in this function.
Download Here

Friday, 13 February 2015

Akhil Akkineni - Vinayak Movie First Look Posters

Check out the Exclusive first Look posters of Akkineni Akhil's debut film which is untitled poject under the direction of Sensational director VV Vinayak. New actres Sayessa roped as a heroin in this film which is produced by Hero Nitin and his father Sudhakar Redd. A Big Function has been arranged today at Shilpa Kala Vedika regarding this film launch. Check out the Posters of this film.
Download All