The Stylish Star Allu Arjun Latest Movie S/O Satyamurthy is movie First Look Release Today. and This Movie was Directed Trivikram Srinivas. and Producing The S.Radha Krishna. Music Composed by DSP. This Movie Audio On Coming Soon. Allu Arjun was first time play to the lead role to samantha. and Nitymenon and Adah Sharma Another Roles. This Movie was Released on Summer 2015.
Thursday, 26 February 2015
Surya Vs Surya (2015) on March 5th
మార్చి 5న ‘సూర్య వర్సెస్ సూర్య’..

ఆసక్తికరమైన కథను వినోదాత్మకంగా కమర్షియల్ ఫార్మటులో తెరకెక్కించాం అని దర్శకనిర్మాతలు తెలిపారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో త్రిధా చౌదరి హీరోయిన్. బేబీ త్రిష సమర్పణలో సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ నిర్మిస్తున్నారు. మధుబాల, తనికెళ్ళ భరణి, సత్య కీలక పాత్రలలో నటించారు. ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు డైలాగ్స్ అందించడం విశేషం.
'Auto Jhony' for Chiru 150th Film..?
చిరు సినిమాకు టైటిల్ ‘ఆటోజానీ’ ??
చిరంజీవి అభిమానులకు ఇది నిజంగా తీపి వార్తే. ఎప్పటి నుంచో.. ఫ్యాన్స్ అంతా కట్టకట్టుకొని ఎదురుచూస్తున్న 150వ సినిమా ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాపై సీరియస్‌గా ఫోకస్ పెట్టాడు చిరు. మొన్నామధ్య కేరళ వెళ్లి కథ కూడా ఫైనలైజ్ చేసుకొని వచ్చాడు. ఇప్పుడు దర్శకుడ్నీ వెదికిపట్టుకొన్నాడు. మచ్చ రవి అందించిన ఈ కథకి పూరి జగన్నాథ్ అయితే సంపూర్ణ న్యాయం చేస్తాడని చిరు భావించాడట. అందుకే పూరిని పిలిచి స్ర్కిప్టు పూరి చేతిల్లో పెట్టేశాడని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఎన్నాళ్ల నుంచో ఇదే అవకాశంగా ఎదురుచూస్తున్న పూరి.. ఎగరిగంతేసి మరీ చిరు సినిమా ఒప్పేసుకొన్నాడట. అంతేకాదు.. ఇప్పుడు టైటిల్ కూడా కన్‌పామ్ చేసినట్టు టాక్. ఈ సినిమా కోసం ఆటోజానీ అనే పేరు రిజిస్టర్ చేయించినట్టు టాక్. చిరంజీవి సూపర్ హిట్ మూవీస్‌లో రౌడీ అల్లుడు ఒకటి. అందులో ఆటోజానీ క్యారెక్టర్ ఫుల్లు కామెడీ పండించింది. ఇప్పుడు ఆ తరహా పాత్రతో రాసుకొన్న కథ ఇది. అందుకే ఆ పేరు పెట్టారట. మొత్తానికి చిరు 150వ సినిమాకి మాంఛి ఊపు వచ్చేసింది. పూరి నోటి నుంచి శుభవార్త వినడమే తరువాయి.Puri for Chiru’s 150th film director
Well the announcement may happen anytime. There has been some strong reports from film nagar that Puri Jagannadh would be directing megastar Chiranjeevi’s much awaited 150th movie. However, sources say this wouldn’t be his story. Chiranjeevi has reportedly finalized a story written by the Paruchuri Brothers. Sources say that though megastar was keen to team up with Trivikram, the intellectual director is caught up with prior commitments. Therefore, Chiranjeevi has reportedly decided on Puri, who has proved his mass mettle again with Temper.
Actress Sanjana Glamorous Photos
Akshara Haasan Cute Hot Photos
Labels:
Actress,
Akshara Haasan,
Gallery,
Hot Photos,
Photos
Subscribe to:
Posts (Atom)










.jpg)
.jpg)
.jpg)







